మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 28 – అష్టావింశ దశకమ్ – శక్త్యవమానదోషమ్
హాలాహలాఖ్యానసురాన్ పురా తు
నిజఘ్నతుర్విష్ణుహరౌ రణాంతే |
స్వేనైవ వీర్యేణ జయోఽయమేవం
తౌ మోహితౌ దర్పమవాపతుశ్చ || 28-1 ||
తతో విధిస్తౌ తరువద్విచేష్టౌ
తేజోవిహీనావభివీక్ష్య భీతః |
నిమీలితాక్షః సకలం విచింత్య
జానన్ సుతాన్ దక్షముఖానువాచ || 28-2 ||
పుత్రా హరిం పశ్యత ధూర్జటిం చ
యౌ నష్టశక్తీ ఖలు శక్తికోపాత్ |
తతో జగద్భారయుతోఽస్మి యూయం
శక్తిం తపోభిః కురుత ప్రసన్నామ్ || 28-3 ||
శక్తేః ప్రసాదేన హి పూర్వవత్తౌ
స్యాతాం యశోవృద్ధిరనేన వః స్యాత్ |
శక్తిశ్చ యత్రావతరత్యమోఘ-
-మేతత్కులం యాతి కృతార్థతాం చ || 28-4 ||
శక్తేః కటాక్షైర్జగతోఽస్తు భద్ర-
-మేవం నిశమ్యాఽఽశు హిమాద్రిమేత్య |
దక్షాదయో ధ్యానజపాదిభిస్త్వా-
-మారాధ్య భక్త్యాఽబ్దశతాని నిన్యుః || 28-5 ||
దృష్టా పురస్తైస్తు నుతా త్వమాత్థ
భీత్యాలమార్త్యా చ హితం దదామి |
గౌరీ చ లక్ష్మీశ్చ మమైవ శక్తీ
తే శంభవే ప్రాగ్ హరయే చ దత్తే || 28-6 ||
తౌ శక్తిసాహాయ్యత ఏవ దైత్యా-
-న్నిజఘ్నతుః సత్యమిదం తు తాభ్యామ్ |
హా విస్మృతం శక్త్యవమానదోషా-
-ద్వినష్టశక్తీ ఖలు తావభూతామ్ || 28-7 ||
తౌ పూర్వవత్ స్తామిహ శక్తిరేకా
జాయేత దక్షస్య కులే మదీయా |
క్షీరాబ్ధితోఽన్యా చ పురారిరాద్యాం
గృహ్ణాతు పశ్చాదితరాం చ విష్ణుః || 28-8 ||
సర్వే స్వశక్తిం పరిపూజ్య మాయా-
-బీజాదిమంత్రాన్విధివజ్జపంతః |
విరాట్స్వరూపం మమ రూపమేత-
-త్సచ్చిత్స్వరూపం చ సదా స్మరేత || 28-9 ||
ప్రయాత తుష్టా జగతాం శుభం స్యా-
-దేవం త్వమాభాష్య తిరోదధాథ |
కారుణ్యతస్తే గిరిశో హరిశ్చ
శక్తావభూతాం నిజకర్మ కర్తుమ్ || 28-10 ||
మాతః కటాక్షా మయీ తే పతంతు
మా మాఽస్తు మే శక్త్యవమానపాపమ్ |
సర్వాన్ స్వధర్మాన్ కరవాణ్యభీతో
భద్రం మమ స్యాత్సతతం నమస్తే || 28-11 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.